.


మనసులోని మధుర క్షణాలని మరీచిక లా మరవాలని .. అలుపన్నది ఎరుగక ఆనందం అందరితో పంచుకోవాలని .......చిన్న ప్రయత్నం ,,,,,,,

Wednesday, October 20, 2010

వోలమ్మో వోల్లయ్యో

నా చిన్నతనం లో విషయం. అంటే నేనిపుదేదో పెద్దదాన్ని కాదండి సుమీ. మామ మామ అంటూ సాయంత్రమవుతూనే ఇంటి పక్క అంకుల్ తో ఆడుకోవటం అలవాటు.ఎంతకి రాలేదు ఇంటికి అని మా అత్తా అదేన్డది మా మామ భార్య ఎడురుచుపులుచుస్తుంటే మరి నేనేమో బెడురుచుపులు ఎందుకంటె ఎక్కువ టైం అయితే మా అమ్మ అడుకోనివ్వదాయే మరి నన్ను..
మామ తో పాటు వచ్చే వారంతా వచేస్తుంటే అత్తా వెళ్లి అడిగింది ..అందరు బస్సు స్టాప్ లో చూసాం వస్తాడులే అంటున్నారు.. ఎంతకి రాడు ..ఎన్నతికోస్తాడో ఏమి తెస్తాడో అంటూ మా అత్తా , ఏమైంది , అరె ఏమైంది వొక గంట కాదు రెండు గట్నాలు కాదు ఎందుకింత లేట్ అయ్యింది అంటూ నేను పాటలు పాడుకుంటూ కూర్చున్నాము..

ఇంతలో ఏడుపు మొఖం తో మామ రాణే వచాడు..బావ ఎపుడు వచ్చతివి ఏమి తెచివి అన్న రేంజ్ లో ఊపిరి ఆడకుండా అత్తా కుశల ప్రశ్నలు , తొందరగా వెళ్లి ఆడుకున్డంని నేను అల్లరి పెడుతుంటే .అసలు సంగతి చెపాడు మామ ఇలాగ.
రోజూ కంటే ఈరోజు లేట్ అయ్యింది ఎందుకంటె అని నోరు తెరిచి ఏదో చెప్పబోతుంటే అత్తా ,హ ఏముందిలే ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని పని ఎక్కువయ్యింది అంటావ్ అంతే కదా అన్నది. కాదు అంటూ మామ మూతి ముప్పయ్ వనకరలు తిప్పుతూ తన బాధ వేల్ల్ల్గాక్కడు ..

నేను రోజూ వచ్చే బస్సు రాలేదు. అనగానే అత్తమ్మ వుగ్రరుపం దాల్చింది అది కాకపోతే ఇంకోటి విజయవాడ నుండి తెనాలి కి బస్సు లే లేవ పది నిముశాలికి వొకటి వుంటుంది కదా అంటూ...మామ్మ బిక్క మొఖం తో బెద్రిపోయిన పిల్లి లా చూస్తూ అదికాదే బుజ్జి అద్వేర్తిసేమేంట్ లు మధ్యలో సినిమా చూపించే టీవీ చాన్న్లేస్ కన్నా బాగా ముదిరిపోయావ్ నువ్వు నన్ను చెప్పా నీవు అంటూ నేను రోజూ మనవూరిలో బస్సు ఎక్కే ముందు బస్సు వెనక వొక తాడు కడతాను వచేతపుడు మల్ల అదే బస్సు లో వొస్తాను..అని అయితే ఏందయ్యా నాకు తాళి కట్టినట్టు బస్సు కి తాడు కట్టి రొజూ వొకే బస్సు లో రావలనుకోటం బాగానే వుంది కానీ ఇవాల్టికి వేరే దానిలో ఎక్కి వచేయోచుకడ అంది.
అదికాదే బంగారం అంటూ నిమ్మలంగ నిజం చెప్పాడు నాకు చదవటం రాదు కదా అందుకని అది ఈ వుఉరి బస్సు అని తెలీక అంతే అందుకే రోజు తాడు ని గుర్తు గా కట్టాను అన్నాడు..ఈ రోజు బస్సు డ్రైవర్ చూసి తాడుని తిసేసడంతా అంతే..అందుకే ఈ లేట్ ........

వోలమ్మో నాకు అన్యాయేమీ చేసాడు నా మొగుడు అంటూ మొదలెట్టింది అత్తా చదువురనివాడిని చేసి చవట దద్దమ్మని చేసారు...అన్తూఊఊఉ...................రాగాలు తీస్తూ కూర్చుంది రాత్రంతా ...

3 comments:

  1. hmm.... gud..."World Globe Time" gadget mee blog posting ki komchem aDDamga vumdi chusukomDi

    ReplyDelete
  2. thanks for ur comment hanumanth garu...i dont know how to set all these things. bcoz iam in starting stage in blog writing..

    ReplyDelete