.


మనసులోని మధుర క్షణాలని మరీచిక లా మరవాలని .. అలుపన్నది ఎరుగక ఆనందం అందరితో పంచుకోవాలని .......చిన్న ప్రయత్నం ,,,,,,,

Wednesday, October 20, 2010

ఈనాడు లో నా ఫోటో

నా పిచి రాతలు చూసి నవ్వు రాక పోయిన కనీసం కోపమయిన వస్తుందేమో కొందరికయిన అని ఎదురు చూస్తుంటే వసుందర వాళ్ళు నా ఫోటో తో సహా పబ్లిష్ చేసారు. ఇదేమి విడ్డూరమో కానీ నేను రాసేది నాకే అర్ధం కాదు అంటే నాకు సగమే తెలుసు అని నా అభిప్రాయము , అనుమానము చూసారా ఇపుడు కూడా అన్ని అర్దోక్తి లో అన్ని విషయాలు ఇంతే నేను.ఏదో రాయాలని నా బ్లాగ్ ని మొదలుపెట్టాను కానీ ఎలా రాయాలో తెలిదు అంటే పెన్ ,పెన్సిల్ లేక నాకు రాయటం రక కాదు అలాగని కొంతమందికి అనుమానం రావచు బ్లాగ్ లో రాయటానికి టైపింగ్ వస్తే చాలు కదాని .హం ఈ సుత్తి అంత ఎందుకంటె ఏమి చెప్పలనుకున్ననో నాకే తేలేదు అని.చదివి కోపం కాదు కనీసం విసుగాయిన వచ్చిందా అయితే నేను మొదటి మెట్టు ఎక్కేసినట్టే హమ్మయ్య..ఇంతసేపు వోపిక చేసుకుని తీరికగా చదివినందుకు మీకు నా దన్యవాదములు ...
http://www.eenadu.net/archives/archive-3-10-2010/vasundhara.asp?qry=manulu

3 comments:

 1. శుభాకాంక్షలు రాజీ గారు

  ReplyDelete
 2. manasaveena , manasu lonchi jaluvarina bhavaniki swaagatham
  swa-gatham lonchi vochina bhavaniki suswagatham
  me kalamu lonchi voche aksharalaku ravali hematha thusharam la
  bhavamtho kalagalupokoni ravali nava shishira tharangam la

  subhakanshalu manasaveena :)

  ReplyDelete